Thursday, May 30, 2024
HomeNationalఇక టిఎస్ నుండి టీజీ కి

ఇక టిఎస్ నుండి టీజీ కి

హైదరాబాద్ కేకే మీడియా మార్చి 13

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్లు గతంలో టీఎస్ గా ఉండగా టీజీగా మార్పు కోసం కేంద్రాన్ని కోరగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటినుండి వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ స్థానంలో టీజీ అని ఉండనుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments