Thursday, May 30, 2024
HomeTelanganaహుజూర్నగర్ వైస్ చైర్మన్గా కోతి సంపత్ రెడ్డి

హుజూర్నగర్ వైస్ చైర్మన్గా కోతి సంపత్ రెడ్డి

హుజూర్నగర్ కేకే మీడియా ఫిబ్రవరి 28:
హుజూర్నగర్ మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైస్ చైర్మన్ గా ఉన్న జక్కుల నాగేశ్వరరావును అవిశ్వాస తీర్మానంలో తొలగించగా బుదవారం నాడు జరిగిన ఎన్నికలు నూతన వైస్ చైర్మన్గా 3 వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మొదట టిఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొందినప్పటికీ గెలిచిన సంవత్సరానికే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడుతున్నడు అన్న ఆరోపణల తో పార్టీ నుంచి సస్పెన్షన్ చేయగా కాంగ్రెస్లో చేరి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి అనుంగా అనుచరుడుగా మారి నేడు హుజూర్నగర్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు.
తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
సంపత్ రెడ్డి వైస్ చైర్మన్గా నియామక పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments