Thursday, May 30, 2024
HomeAndhra Pradeshచంద్రబాబు అరెస్టుతో డిఫెన్స్ లో జగన్?

చంద్రబాబు అరెస్టుతో డిఫెన్స్ లో జగన్?

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

అమరావతి కేకే మీడియా సెప్టెంబర్ 15:
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో చంద్రబాబు రిమాండ్ జైలుకు పంపించడంలో తన మార్కు చూపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం డిఫెన్స్ లో పడ్డారని తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో వాస్తవికలు ఏమున్నా చంద్రబాబు అరెస్టు రిమాండ్ తో జైలుకు పంపడం ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ , కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలలో చంద్రబాబు ద్వారా లబ్ధి పొందిన ఐటీ ఉద్యోగులతో పాటు చంద్రబాబు అభిమానులు వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సంఘీభావం ప్రకటించి బాబు అరెస్టును ఖండిస్తున్న నేపథ్యంలో. తాను ఈడీ కేసుల్లో జైలుకు వెళ్లానని చంద్రబాబుకు అలాంటి మరకలు అంటిస్తే భవిష్యత్తు రాజకీయాల్లో తాను దోషిగా ఉన్నప్పుడు నాకే లబ్ధి జరుగుతుందని ఆలోచించిన జగన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మద్దతుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ముఖ్యంగా విద్యార్థుల నుండి ఉద్యోగుల వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధపడుతున్న నేపథ్యంలో బిజెపికి మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి రానున్న ఎన్నికల్లో సంపూర్ణ మద్దతుతో కలిసి పోటీ చేస్తామని ప్రకటన చేయడం, రెండు పార్టీల కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక తిరుగులేని మెజారిటీ సాధిస్తారన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు తో జగన్ అండ్ కో అనుకున్నది ఒక్కటి జరిగిందొకటి అన్న చందాన తయారైందని చంద్రబాబును జైలుకు పంపియ్యాలన్న కోరిక ఏమో కానీ బాబుకు అనూహ్యమైన మైలేజ్ పెంచేందుకు ఇది దోహత పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే చంద్రబాబు అరెస్టుతో ఎగిరి గంతేసి సంబరాలు చేసుకున్న నాయకులు సైతం పశ్చాత్తాప పడవలసిన రోజు వస్తుందని తెలుగుదేశం అభిమానులు బాహాటంగానే చెబుతున్న పరిస్థితి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments